దీక్ష విరమించిన అన్నాహజారే

లోక్ పాల్, లోకాయుక్త ఏర్పాటు కోరుతూ అన్నాహజారే చేస్తున్న నిరాహారదీక్ష మంగళవారం విర‌మించారు. ప్ర‌భుత్వ హామీ మేర‌కు నిరాహార దీక్ష విర‌మించారు. మ‌హారాష్ట్ర సీఎం ఫడ‌ణ‌వీస్ కలిసి హామీ ఇవ్వ‌డంతో వారం త‌ర్వాత హ‌జారే దీక్ష విర‌మించారు. ఈ సంద‌ర్భంగా ఫ‌డ‌ణ‌వీస్ మాట్లాడుతూ.. “ఫిబ్రవరి 13న లోక్‌ పాల్ సెర్చ్ కమిటీ భేటీ భేటీ అవుతుంది. అలాగే సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలు అనుస‌రించాల‌ని నిర్ణ‌యించాం. ఉమ్మడి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేస్తాం. బిల్లును తయారుచేసి వచ్చే సమావేశాల్లో ప్రవేశపెడుతాం” అన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy