దీపావళి సెలబ్రేషన్స్ లో బ్రిటన్ పీఎం…!

బ్రిటన్ లో దీపావళి సెలబ్రేషన్స్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది అక్కడి ప్రభుత్వం. బ్రిటన్ పీఎం డేవిడ్ కామెరూన్ కూడా తన అధికారిక నివాసంలో దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. అలాగే, యూకేలో ఉంటున్న 8 లక్షల మంది ఇండియన్స్ కు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు కామెరూన్. అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా దీపావళి పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy