దుబాయ్ లో క్రాష్ ల్యాండైన బోయింగ్ విమానం

unnamedతిరువనంతపురం నుంచి దుబాయ్ వెళ్లిన  ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ విమానం.. దుబాయ్ అంతర్జాతీయ విమానశ్రాయంలో  క్రాష్ ల్యాండ్ అయ్యింది. విమానంలో ఒక్కపెట్టున మంటలు వ్యాపించాయి. పొగ కమ్ముకుంది. బోయింగ్-777 విమానమైన ఈ ఫ్లైట్ (ఈకే-521) పూర్తిగా ధ్వంసమయ్యింది అయితే ప్రయాణికులందరిని సురక్షితంగా తరలించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy