దుర్గాదేవి రూపంలో విజయవాడ అమ్మవారు

20brk74a

 

విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎనిమిదోరోజు అమ్మవారు శ్రీదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy