దూకేసిన డ్రైవర్ కారులో మంటలు

car-fireavt కారులోనుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వస్తుండటంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ బయటకు దూకేశాడు. ఈ ఘటన ఎక్కడో కాదు..అమరావతిలో ఆంద్రప్రదేశ్  సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలో జరిగింది. మంటల్లో దాదాపు కారు సగభాగానికిపైగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy