దేశంలోనే తొలి హిజ్రా ఎస్సైగా.. ప్రీతికా యాషిని

psd-v6భారతదేశ చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా పోలీస్ డిపార్టుమెంటులో SI భాధ్యతలు స్వీకరించబోతోంది ఒక హిజ్రా అమ్మాయి. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

ధర్మపురి పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా పోస్టింగ్ ఆర్డర్ అందుకుంది ప్రీతికా యాషిని. త్వరలో లాఠీ పట్టడానికి రెడీ అయింది ఈ హిజ్రా లేడీ.

అన్ని టెస్టులను అధిగమించిన యాషినికి.. తమిళనాడు పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులను అందచేశారు. న్యాయపరంగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది ప్రీతికా. పట్టుదలతో తన లక్ష్యాన్ని చేరుకుంది. సమాజం కోసం తన జీవితాన్ని ధారపోస్తానని చెప్పింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy