దేశం.. తెలంగాణ వైపు చూస్తోంది : కవిత

KAVITHAదండుగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు ఎంపీ కవిత. ఆదివారం (మే-27)  జగిత్యాలలో జరిగిన టీఆర్ఎస్ మండల బూత్ కమిటీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓ వైపు వ్యవసాయానికి చేయూతనిస్తూనే గ్రామాల్లో మౌళిక వసతుల ఏర్పాటు చేస్తున్నామన్నారు కవిత. దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ప్రతి గ్రామంలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy