దేశవ్యాప్తంగా కమలనాథుల సంబరాలు

bjp-sambaraluగుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయపథంలో ముందుకు దూసుకెళ్లడంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.ఢిల్లీలోని జాతీయ కార్యాలయంతో పాటు అన్ని రాష్ట్రాల్లోని భాజపా కార్యాలయాలు సందడిగా మారాయి. కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ, బాణసంచా కాలుస్తూ నృత్యాలు చేస్తున్నారు.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy