ద్రౌపదిగా కనిపించనున్న నయన

Nayantharaశ్రీ రామరాజ్యం చిత్రంలో సీతగా ప్రేక్షకులను మెప్పించిన నయనతార ప్రస్తుంత కన్నడలో ద్రౌపదిగా నటించనుంది.తన కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ..లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంది. ఈ తరహాలో శ్రీ రామరాజ్యం తర్వాత పౌరాణిక చిత్రాల్లో మళ్లీ నటించలేదు. కన్నడలో కురుక్షేత్ర అనే చిత్రంలో ద్రౌపది క్యారెక్టర్ కు ఓకే చెప్పిందంటూ చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. ఈ నెల 23న మూవీ షూటింగ్ మొదలవుతుందని ప్రకటించారు నిర్మాతలు. ఈ చిత్రంలో కన్నడ హీరోలు దర్శన్ దుర్యోధనుడిగా..అమ్రీష్ భీష్ముడిగా..రవిచంద్రన్ కర్ణుడిగా నటించనున్నాడు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy