ధోని ఓ ట్రెండ్ సెట్టర్: లారా

BRAINLARAలెజెండరీ క్రికెటర్… వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియన్ లారా హైదరాబాద్ లో సందడి చేశాడు. బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్ లో … యప్ టీవీ ఇండియాని ఆయన లాంచ్ చేశారు. ఇండియన్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని ఓ ట్రెండ్ సృష్టించాడన్న లారా… కెప్టెన్ గా కోహ్లీ అర్హుడేనన్నారు. ఫ్యూచర్ లో కోచ్ గా సేవలందిస్తానని అన్నాడు లారా. యప్ టీవీ ఇండియా లాంచింగ్ ప్రోగ్రామ్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy