నంద్యాల రిజల్ట్స్ : 19వేల ఆధిక్యంలో టీడీపీ

needa-naada

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. పది రౌండ్లు ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి  భూమా బ్రహ్మానంద రెడ్డి 19వేల 706 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మొదటి రౌండ్ నుంచి గూడ నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఫస్ట్ రౌండ్ లో టీడీపీకి 5 వేల 477 ఓట్లు రాగా..  వైసీపీకి 4 వేల 279 వచ్చాయి. దీంతో ఫస్ట్ రౌండ్ లో టీడీపీకి 1198 ఓట్ల మెజార్టీ దక్కింది. ఫస్ట్ రౌండ్ కాంగ్రెస్ కు 69 ఓట్లు రాగా..  నోటాకు 80 ఓట్లు వచ్చాయి. ఇగ రెండో రౌండ్ల టీడీపీకి 1634 ఓట్ల మెజార్టీ దక్కింది. మొత్తం రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి టీడీపీ అభ్యర్థి 5876 ఓట్ల ఆధిక్యంల ఉన్నరు. మూడు, నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి టీడీపీ ఆధిక్యం 9 వేల 653 ఓట్లకు పెరిగింది. ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది రౌండ్లలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం కొనసాగింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy