నంబర్ వన్ ఇన్ తెలంగాణ

Barcప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం మీడియా అయితే.. ఆ మీడియాకు నిబద్దత, స్వేచ్ఛ, విశ్వసనీయత, ప్రజాదరణలే పట్టుకొమ్మలు. నిబద్దతతో పనిచేస్తే ఫలితం ఏ విధంగా ఉంటుందో ఈ రేటింగ్ చెబుతోంది.. స్వేచ్చకు సంకెళ్లు లేకపోతే వచ్చే ప్రజాదరణ ఏంటో ఈ రేటింగ్ చెబుతోంది.. ఎంత తొందరగా ఇచ్చామని కాకుండా వార్తలోని నిజానిజాలు, విశ్వసనీయత తెలుసుకుని వాస్తవానికి ప్రతి రూపం ఇస్తే ప్రజాదరణ ఏంటో చెబుతోంది ఈ రేటింగ్.. ఉన్నది ఉన్నట్లు చెబితే ప్రజాదరణ ఎలా ఉంటుందో నిరూపించింది. 300 జీఆర్ పీఎస్.. వన్ అండ్ ఓన్లీ న్యూస్ ఛానల్ క్రియేట్ హిస్టరీ ఇన్ తెలంగాణ.. V6. మీ ఆదరణకు మా ధన్యవాదాలు..

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy