నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే పీడీయాక్టు : పోచారం

01-1443679789-pocharam-srinivas-in-assembly-697రాష్ట్రంలో నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై పీడీయాక్టు కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు మంత్రి పోచారం. గురువారం శాసన మండలిలో వ్యవసాయంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ రైతులకు కావాల్సిన సబ్సిడీలను అందిస్తున్నామన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy