నగరంలో నైజీరియన్ గ్యాంగ్ అరెస్ట్

Nigerian-gangఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగళూర్ అడ్డాగా మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ గ్యాంగ్ ను పట్టుకున్నారు. నిందితుల నుంచి ల్యాప్ టాప్ లతో పాటు ఫేక్ పాస్ పోర్ట్స్, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy