నటి సుభాషిణికి మెగాస్టార్ స‌హాయం

srijaసీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుభాషిణికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం చేశారు. సుభాషిణి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితులు తెలుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సహాయం అందజేశారు. బుధవారం(ఏప్రిల్-25) చిరంజీవి చిన్న కూతురు శ్రీజ స్వయంగా సుభాషిణి ఇంటికెళ్లి రెండు లక్షల రూపాయలను అందజేశారు. తర్వాత చిరంజీవి ఫోన్లో సుభాషిణి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని మనోధైర్యాన్నిచ్చారు. సుభాషిణి ..అల్లరి సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy