నటుడు బ్రహ్మానందానికి లలిత కళా అవార్డు

BRAHMIAWARD-AVఅందరినీ నవ్వించడంలోనే తనకు ఆనందం ఉందన్నారు హాస్యనటుడు బ్రహ్మనంద. ఇన్నేళ్లుగా అభిమానులు తనను ఆదరిస్తున్నందుకు ఎంతో రుణపడి ఉంటానన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ప్రఖ్య ఆర్ట్స్ 18 వ వార్షికోత్సవ వేడుకలో బ్రహ్మానందానికి లలిత కళా పురస్కారాన్ని అందజేశారు సీనియర్ నటీ జమున, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు లక్ష్మీపార్వతి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy