నడిరోడ్డుపై ఎలుక – పావురం ఫైట్

2D5A581800000578-0-image-a-82_1444705256121జంతువుల మధ్య జాతివైరం సహజం. కానీ ఎప్పుడూ విననిది… ఎక్కడా చూడనిది న్యూయార్క్ సిటీలో జరిగింది. ఓ పావురాన్ని ఓ ఎలుక వెంటాడి, వేటాడి చంపేసింది. ఆ దారిన పోయేవాళ్లు చూస్తున్నారే కానీ దాన్ని ఆపలేక పోయారు. ఎగిరిపోదామని ఎంత ప్రయత్నించినా..  పాపం ఆ పావురం చివరికి ఎలుకకు ఆహారమయ్యింది. దీన్ని షూట్ చేశాడో ప్రబుద్ధుడు… అంతేనా.. దాన్ని నెట్ లో అప్ లోడ్ చేయడంతో ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy