నడిరోడ్డుపై తగలబడిన బస్సు – 14 మంది మృతి

CHINA-BUS-FIREచైనాలో జరిగిన బస్ ప్రమాదంలో 14 చనిపోయారు. ఉత్తర చైనాలోని యించువాన్ ప్రాంతంలో ఉదయం 7గంటల సమయంలో…  ఓ బస్సుకు మంటలంటుకున్నాయి. 10నిమిషాల్లోనే మంటలు బస్ మొత్తం వ్యాపించాయి. దీంతో బస్ లో ఉన్న 14మందికి ప్రాణాలతోనే కాలిపోయారు. మరో 32మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ మధ్య చైనాలో వరుసగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సమాజంపై ప్రతీకారం తీర్చుకునేందుకు కొందరు కుట్రలు చేస్తూ ఇలా బస్సులను తగలబెడుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy