నదిలో పడిన.. గూడ్స్ రైలు

Train-into-riverఅమెరికాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాలిఫోర్నియాలో బ్రిడ్జి దాటుతుండగా…నదిలో పడిపోయింది ట్రైన్. గ్రేటర్ శాన్ ఫ్రాన్సిస్కో బే నుంచి రోజ్ విల్లేకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  22 బోగీలు పట్టాయి తప్పాయి. అయితే ప్రమాద సమయంలో రైలులో ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పటికి…ఎవరూ గాయపడలేదు. అయితే బోగీల్లో ప్రమాదకర పదార్ధాలు లేవని స్పష్టం చేశారు అధికారులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy