నల్గొండలో పాస్ పోర్ట్ సెంటర్

passనల్గొండ జిల్లాలో పర్యటించారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా సోమవారం (మార్చి-19) నల్గొండ పోస్ట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన పాస్ పోర్ట్ కేంద్రాన్ని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. జిల్లా ప్రజలకు స్థానికంగానే పాస్ పోర్ట్ సేవలు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక నుంచి హైదరాబాద్ వెళ్లే ఇబ్బందులు తప్పయని…ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy