నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

nampaliహైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో అజంతా గేట్‌ దగ్గర  ఉన్న గుడిసెలన్నీ తగలబడ్డాయి. దీంతో అక్కడ నివాసముంటున్న వాళ్లంతా నిరాశ్రయులయ్యారు. కష్టపడి సంపాదించుకున్నదంతా కాలిబూడిదకావడంతో కట్టుబట్టలతో మిగిలారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy