నాకు నోటీసులు రాలేదు: ముమైత్ ఖాన్

Mumaith Khanడ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సబంధం లేదంటోంది నటి ముమైత్ ఖాన్. దీనిపై తన ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. డ్రగ్స్ విషయంలో తనకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపింది. అనవసరంగా దీనిపై రాద్ధాంతం చేయొద్దని కోరింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy