నాకేం కాలేదు… నేను సేఫ్

378426-laya-actressయాక్సిడెంట్ పై క్లారిటీ ఇచ్చింది సినీ నటి లయ. దీనిపై అమెరికా నుంచి స్పందించిన ఆమె.. తనకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదని.. తను సేఫ్ గానే ఉన్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. నిర్ధారణ లేకుండా ఇలాంటి వార్తలు ప్రెజెంట్ చేయడం కరెక్ట్ కాదని మీడియాని ఉద్దేశించి అన్నది. ఆందోళన చెందవద్దని తన ఫ్యాన్స్ ను కోరింది లయ.

 

 

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy