నాగశౌర్య కుటుంబ కథా చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

nag-fssdసుందర్ సూర్య దర్శకత్వంలో అమ్మమ్మ గారిల్లు అనే చిత్రం చేస్తున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. షామిలీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. చక్కటి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఇది అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. ఓయ్ సినిమా తర్వాత షామిలీ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రిలేష‌న్ నెవెర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథ రాయడం జరిగిందన్నారు  దర్శకుడు సుందర్ సూర్య. తెర‌పై సినిమా చూస్తున్నంత సేపు ఆడియ‌న్స్ కు థియేట‌ర్ లో ఉన్నామ‌న్నా ఫీలింగ్ రాకుండా పండ‌గ వాతావ‌ర‌ణంలో త‌మ కుటుంబంతో గ‌డుపుతున్న అనుభూతి క‌లిగేలా సినిమా తీసామనిన్నారాయన.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy