నాగార్జునతో అందాల రాక్షసి..

అందాల రాక్షసి నాగార్జున సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది అందాల రాక్షసి మూవీ హీరోయిన్. మనం మూవీలో కాసేపు మెరిసిన ఈ యాక్టర్ తెలుగులో దూసుకెళ్తా, అందాల రాక్షసి  మూవీల్లో నటించింది లావణ్య త్రిపాఠి. ఇక టాలీవుడ్ యువసామ్రాట్ నాగార్జుతో నటించే ఛాన్స్ కొట్టేసింది. నాగార్జున హీరోగా డైరెక్టర్ కళ్యాణ్ చేస్తోన్న మూవీలో హీరోయిన్ అయ్యే ఛాన్స్ దక్కించుకుంది లావణ్య. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జునే స్వయంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ మూవీకి టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ మూవీలో నాగ్ డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఒక హీరోయిన్ గా రమ్యకృష్ణ, సెకండ్ హీరోయిన్ గా లావణ్య సెలక్టయ్యారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy