నాగార్జునసాగర్ లో ఘనంగా బుద్ధపూర్ణిమ

buddahAనల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని బుద్దవనంలో బుద్దుడి 2 వేల 562 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు బుద్దవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, బౌద్ద బిక్షువులు.  బుద్దుడి పాదాల దగ్గర ప్రార్థనలు చేశారు.  ఈ ఏడాది అక్టోబర్ చివరి వరకు బుద్దవనం పనులు పూర్తి చేస్తామన్నారు అధికారులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy