నాగ్, కార్తీల “ఊపిరి” మోషన్ పోస్టర్

downloadఊపిరి పస్టు లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.  అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ కార్తీల కాంబినేషన్ లో  ఈ కొత్త మూవీ షూటింగ్ అవుతోంది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ‘ఊపిరి’ టైటిల్ లో రూపొందింస్తున్న మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పివిపి సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఫ్రెంచ్  మూవీ ఇన్ టచబుల్ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ ఊపిరి సినిమాలో చాలా పార్ట్ నాగ్ వీల్ చైర్ లోనే కన్పించనున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. అనుష్క గెస్టు రోల్ లో అలరించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy