నాగ్ ట్విట్ : వైఫ్ ఆఫ్ రామ్ టీజర్

manchu-laxmiవిజయ్‌ యేలకంటి డైరెక్షన్ లో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా వైఫ్ ఆఫ్ రామ్.  పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ రిలీజైంది. శుక్రవారం (ఏప్రిల్-27) రిలీజైన ఈ టీజర్ ను అక్కినేని నాగార్జున ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్ అని ట్విట్ చేశాడు నాగ్. 44 సెకన్లున్న  ఈ టీజర్‌ను చూస్తే ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అని తెలిసిపోతోంది. చనిపోయిన తన భర్త కేసు మిస్టరీని ఛేదించడం, పోలీసు విచారణలో ఎదుర్కొనే ఇబ్బందులు.. ఇలా సినిమాను ఒక సస్పెన్స్‌ తో నడిపించినట్టు కనిపిస్తోంది. ప్రియదర్శి పోలీస్‌ పాత్రలో నటించాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy