నాచారంలో అర్ధరాత్రి డ్రంకెన్ డ్రైవింగ్

drunk-drivingసికింద్రాబాద్ నాచారంలో అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి 15 ద్విచక్ర వాహనాలు, 3 కార్లు, 3 ఆటోలు స్వాధీనం చేసుకుని కేసు ఫైల్ చేశారు. ఉదయం పూట కూడా  డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామంటున్నారు పోలీసులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy