నాపై దాడి చేసింది బీజేపీ వాళ్లే: రాహుల్

rahul-gandhiగుజరాత్ లో  తన వాహనంపై  దాడి చేసింది  బీజేపీ నేతలే  అన్నారు కాంగ్రెస్  ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ దాడిని  బీజేపీ వాళ్లు  ఖండించలేదని  అన్నారు. దీంతో  తనపై దాడికి  ప్రయత్నించింది.. బీజేపీనే అని తేలిందన్నారు. మోడీ నినాదాలు, నల్లజెండాలు, రాళ్లు తనను ఆపలేవని.. ప్రజాసేవ కోసం సర్వశక్తులు ఒడ్డుతామని ట్వీట్ చేశారు రాహుల్. పిరికిపందల చర్యలకు తాను భయపడనని ఈ సందర్భంగా రాహుల్‌ పేర్కొన్నారు. బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy