నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల నెరవేరింది: దేవేందర్ గౌడ్

Screen Shot 2014-02-20 at 9.24.35 PM
దేవేందర్ గౌడ్, టీడీపీ రాజ్యసభ సభ్యుడు
• తెలంగాణ బిల్లుకు పూర్తి మద్దతిస్తున్నా.
• నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల నెరవేరింది.
• విభజన విధానం మాత్రం సరిగ్గా లేదు.
• రాబోయే రోజుల్లో తెలంగాణ అగ్ర రాష్ట్రంగా నిలబడాలి.
• సీమాంధ్ర సమస్యల పట్ల కూడా దృష్టి పెట్టాలి.
• జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు

తెలంగాణ బిడ్డగా గర్వపడుతున్నా: గుండు సుధారాణి
• తెలంగాణ బిల్లుకు నా పూర్తి మద్దతు.
• తెలంగాణ బిడ్డగా గర్వపడుతున్నా.
• అమరవీరులకు జోహార్లు, నివాళులు.
• ఉద్యోగుల పెన్షన్ల పంపిణీ స్థానికత ఆధారంగా జరగాలి.
• గతంలో కూడా రాష్ట్రాల విభజన ఇలానే చేశారు.
• ఆంక్షలు లేని తెలంగాణ కావాలి.
• పోలవరం డిజైన్లు మార్చాలి.
• 264 గ్రామాల ముంపు జరగకుండా ప్రయత్నించాలి.
• సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.
• రాష్ట్రాలు విడిపోయినా ప్రజలు కలిసుండే వాతావరణం కల్పించాలి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy