నాలుగు దశాబ్దాల తర్వాత

Everest1974 లో ఓ వ్యక్తి మౌంట్ ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించాడు. అప్పటి నుంచి 2015 వరకు  అధిరోహకుల కోసం నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపటింది. అయితే నేపాల్ లో 2104 ఏప్రిల్ లో 7.8 భూకంప తీవ్రతతో జరిగిన ప్రమాదంలో ఒకే రోజు 24 మంది చనిపోయారు. ఆరోజు మౌంట్ ఎవరెస్టు చరిత్రలో అత్యంత దారుణమైన రోజు. నేపాల్ సంబవించిన భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా కంటే ఎక్కవగా నేపాల్ లో 8 వేల మంది చనిపోగా…21 వేల మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని టెలీగ్రాఫ్ తెలిపింది. 2015 భూకంపం తర్వాత ఎవరు కూడా హిమాలయ శిఖరం చేరుకోడానికి ప్రయత్నాలు చేయలేదు. దీంతో  నాలుగు దశాబ్దాల తర్వాత మౌంట్ ఎవరెస్ట్  పర్వతారోహణాన్ని నేపాల్ సర్కార్ తాత్కాలికంగా మూసేసింది. రెండు సార్లు వచ్చిన భారీ భూకంపంతో నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy