బీజేపీ పాలనలో దేశం ఘోరంగా తయారైంది : ఎంపీ జ్యోతిరాధిత్య

jyotiraditya-scindia-BJPనాలుగేళ్ల బీజేపీ పాలనలో దేశం ఘోరంగా తయారైందన్నారు కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాధిత్య సింథియా. సరిహద్దులో పరిస్థితి ఘోరంగా తయారైందన్నారు. సరిహద్దులో చైనా కయ్యాలనికి కాలుదువ్వుతోంటే.. మోడీ మాత్రం  ఎజెండా లేకుండా ఆ దేశానికి వెళ్లొస్తారని విమర్శించారు. ఇక.. మోడీ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తగ్గుతోంటే.. దేశంలో పెంట్రోల్, డీజిల్ ధరలుమాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. మోడీ ఇవాళ్టితో (మే-26)ప్రధానిగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు జ్యోతిరాధిత్య.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy