‘నా బంగారు తల్లి’ నిర్మాతకు ఇంటర్నేషనల్ అవార్డు!

అవార్డు అందుకున్న సునితా కృష్ణ

అవార్డు అందుకున్న సునితా కృష్ణ

‘నా బంగారు తల్లి’ ప్రొడ్యూసర్ కు ఇంటర్నేషనల్ అవార్డు  వచ్చింది. సోషల్ యాక్టివిస్ట్  చేస్తున్న ఆమె  సేవలకు గాను సౌతాఫ్రికాలో ‘నెల్సన్ మండేలా-గ్రాసా మైకెల్’ అవార్డు అందుకున్నారు సునితా కృష్ణన్. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ ఈ అవార్డును తీసుకోలేదు. ప్రజ్వల ఆర్గనైజేషన్ పేరుతో ఆమె చేస్తున్న సేవలకు గానూ ఈ నెల 24న సౌతాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్ లో ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘నా బంగారు తల్లి’ మూవీకి కూడా ఎన్నో అవార్డులు వచ్చాయి. భర్త రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన ఆ మూవీకి 3 నేషనల్, 5 ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy