నిఖిల్, స్వాతి ల కార్తికేయ మూవీ ట్రైలర్

నిఖిల్, స్వాతి  జంట గా నటించిన చిత్రం కార్తికేయ. ఈ సినిమా కి  చందు ముందేటి దర్శకత్వం వహించారు. తనికెళ్ళ భరణి , రావు రమేష్ ఈ సినిమాలో ముఖ్య తారాగణం. నిఖిల్, స్వాతి ఇప్పటికే స్వామి రా రా తో హిట్ పెయిర్  గా  నిరూపించుకున్నారు. ఇక ఈ సినిమా కూడా వీళ్ళ ఇద్దరికి కలిసి రావాలని, మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేసారు.

మీ కోసం కార్తికేయ  ఆఫీషియల్ ట్రైలర్…

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy