నిజామాబాద్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు

dharmapuriరాజ్యసభ  సభ్యుడు  డి. శ్రీనివాస్ కు  సంబంధించిన  ధర్మపురి ట్రస్టు  సంక్రాంతి సందర్భంగా  నిజామాబాద్ లో  ముగ్గుల పోటీలు  నిర్వహించింది.  ఈ పోటీలకు పెద్ద సంఖ్యలో  మహిళలు, యువతులు  హాజరై  కలర్స్ తో  రకరకాల  ముగ్గులు వేశారు. పండుగ  సాంప్రదాయాన్ని అందరికీ  తెలియజేసేందుకే  ఈ పోటీలు ఏర్పాటు  చేశామన్నారు  ట్రస్ట్ సభ్యులు. నిజామాబాద్  మాజీ  మేయర్ సంజయ్. పార్టిసిపెంట్స్ కు సర్టిఫికెట్ తో పాటు.. వెండి కాయిన్ ఇచ్చారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy