నితిన్ ఇలా అన్నాడు: అమ్మాయిలు పడేదే అబద్ధాలకు..

lie-sunshineనితిన్ హీరోగా నటిస్తున్న ‘లై’ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.  ఆగస్టు 11న విడుదల కానున్న ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. విదేశాల్లో చిత్రీకరించిన దృశ్యాలు.. మణిశర్మ నేపథ్య సంగీతం అలరిస్తున్నాయి. అబద్ధాలకు అమ్మాయిలు పడిపోతారా అంటూ.. మేఘా ఆకాశ్‌, నితిన్ ల మధ్య నడిచే డైలాగులు బాగున్నాయి.  ప్రముఖ నటుడు అర్జున్‌ ఈ చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో కన్పించనున్నారు. 14 రీల్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy