నీలోఫర్ ఆస్పత్రికి 569 పోస్టులు మంజూరు

nilforeహైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి 569 పోస్టులు మంజూరు చేసింది ప్రభుత్వం. 500 పడకల ఇంటెన్సివ్ కేర్ బ్లాక్ నిర్మాణానికి అనుమతించింది. ఈ క్రమంలో పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో అత్యధికంగా 281 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ కానున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy