నీళ్లు, నియామకాలే ప్రభుత్వం ఎజెండా : ఎంపీ వినోద్

Karimnagar-MP-B-Vinod-Kumarనీళ్లు, నిధులు, నియామకాలే అజెండాగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్. మిడ్ మానేర్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రాజెక్టును నిర్మిస్తుంటే..అడ్డుపడుతున్నారని ఫైరయ్యారు. మిడ్ మానేరులో ఇప్పటికే 4 టీఎంసీల నీరు చేరిందని…త్వరలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయికి నిండుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన మండలం మన్వాడ దగ్గర ప్రాజెక్టును పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy