నీళ్ల కోసం మరో ప్రాజెక్ట్

Screen Shot 2015-06-11 at 12.53.17 PMపాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్ ఆవిష్కరణ

మూడు జిల్లాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మమబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు నీరు….హైదరాబాద్ కు తాగు నీరు అందించే ఈ స్కీంను సీఎం ప్రారంభించారు. భూత్పూర్ మండలం కరివెనకు చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడి పైలాన్ కు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పాలమూరు స్కీం సర్వే కోసం 5 కోట్ల7 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో మహబూబ్ నగర్ జిల్లాలో 7లక్షల ఎకరాలు, రంగారెడ్డి లో 2 లక్షల 70 వేల ఎకరాలకు, నల్గొండ జిల్లాలోని 30 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy