నెక్లెస్ రోడ్డులో ఆవులకు మొక్కుకోవచ్చు!

cow2నెక్లెస్ రోడ్డులోని హనుమాన్ మందిరంలో… సప్తగోవు ప్రదక్షిణ మందిరాన్ని ప్రారంభించారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ఈ ఆలయంలో సప్తగోవు ప్రదక్షిణ మందిరాన్ని ఏర్పాటు చేశారు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన 7 దేశవాలీ ఆవులను ఈ మందిరంలో ఉంచారు. భారతీయ సంస్కృతిలో ఆవులకు ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు ఈటెల. హిందువులు భక్తితో పూజించే ఆవులను చంపి తినడం కరెక్ట్ కాదన్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy