నెట్ లో సందడి చేస్తున్న తమిళ ‘కత్తి’

తమిళ స్టార్ విజయ్ నెట్ లో హల్ చల్ చేస్తున్నారు. విజయ్ నెక్ట్స్ మూవీ కత్తి ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. నిన్న రిలీజ్ అయిన టీజర్ ను ఇప్పటికే 5 లక్షల మంది చూశారు. సీరియస్ లుక్స్ తో హీరో విజయ్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు.  మురగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీ అంచనాలను మరింత పెంచుతోంది. సమంతా హీరోయిన్ గా నటించింది. అనురిథ్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. అక్టోబర్ లో మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy