నెల జీతం ఇవ్వండి : కేజ్రీవాల్

వరదలతో కేరళ అతలాకుతలమవుతుంది. వర్షభీభత్సంతో కేరళవాసులు అష్టకష్టాలు పడుతున్నారు.  ఇప్పటికే వందలమంది చనిపోగా, ఎంతోమంది విలవిలలాడుతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా సాయం చేస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతోపాటు సినీ నటులు కూడా సాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. కేరళ వరద బాధితుల కోసం  తమవంతుగా సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు,  ఎంపీలు, మంత్రులు ‘నెల జీతం’ ఇవ్వాలని కోరారు. కేరళకు సాయంగా నెల జీతం అందించాలని ఆయన కోరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy