నేతాజీ మిస్టరీ వీడినట్టేనా

netajiనేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్టరీకి సంబంధించిన 64 డాక్యుమెంట్లను రిలీజ్ చేసింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. సోమవారం నుంచి ఇవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.  స్టేట్ పోలీస్ వెబ్ సైట్ లో ఈ డీటేల్స్ ని అప్ డేట్ చేయనున్నారు. మమతా సర్కార్ నిర్ణయంపై నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరున్న 150 డాక్యుమెంట్లను కూడా వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

 

 

7a6f6840-f36a-4e13-84bd-4954fe6a6badMediumReskolkata-special-hc-bench-to-take-up-netaji-case_160114052708

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy