నేను అందరివాడిని : పవన్ కల్యాణ్

pawanతాను ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. తనకు అన్ని కులాల్లో అభిమానులున్నారని చెప్పారు. కొన్ని పత్రికలు తనపై లేనిపోని రాతలు రాసాయన్నారు. గురువారం (డిసెంబర్-7) విజయవాడలో జనసేన కార్యకర్తలు, అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్… బీసీలను ఏ పార్టీలు పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీ బీసీలకు 120 సీట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. చిరంజీవి మంచి మనిషిన్న పవన్… తాను మాత్రం అలాంటివాడిని కాదని చెప్పారు..

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy