నేను అప్పుడే కాదు.. అమ్మే పోటీ చేస్తారు: ప్రియాంక

priyanka-gandhiప్రియాంక గాంధీ తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. తానప్పుడే ఎన్నికల బరిలో నిల్చోవడం లేదని.. 2019లో రాయ్ బరేలీ నుంచి తన తల్లి సోనియాగాంధీనే పోటీచేస్తారన్నారు. ఇవాళ రాహుల్ పట్టాభిషేక కార్యక్రమానికి హాజరైన ఆమె ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ నుంచి సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సోనియా రిటైర్మెంట్ ప్రకటించిన నేపపథ్యంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. 2019 ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి తల్లి సోనియానే పోటీ చేస్తారని ప్రియాంకా స్పష్టం చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy