నేను ఎస్పీనని వాళ్లకు తెలియదు

pathankot-sp-salvendraటెర్రరిస్టులు కిడ్నాప్ చేసిన పంజాబ్ లోని గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీంద్ సింగ్… పఠాన్ కోట్ దాడి తర్వాత మొదటిసారి స్పందించారు. తాను కారులో వెళ్తుండగా నలుగురైదుగురు వ్యక్తులు ఆపారన్నారు. AK-47లతో బెదిరించి కళ్లు, కాళ్లు చేతులు కట్టేసి వెనక సీట్లో పడేశారని చెప్పారు. తాను ఎస్పీ అనే విషయం వారికి తెలిసుండకపోవచ్చని సల్వీందర్ అభిప్రాయపడ్డారు. వచ్చినవాళ్లు ఉర్దు, హిందీ, పంజాబీ భాషల్లో మాట్లాడుకున్నారని… సల్వీందర్ చెప్పారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy