నేలపాలైన రూ.6 లక్షల విలువైన కోడిగుడ్లు

egg-6కర్ణాటకలోని తుముకూరులో కోడిగుడ్ల లారీ బోల్తా పడింది. లోడుతో వెళ్తున్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్కులోని కోడిగుడ్లు రోడ్డుపాలయ్యాయి. సుమారు రూ. 6 లక్షల విలువైన కోడిగుడ్లు నేలపాలయ్యాయి. ఇదిలా ఉంటే స్థానికులు పెద్దసంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకొని కోడిగుడ్లను ఏరుకు వెళ్లారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy