నోటా దెబ్బకు నేతల తలరాతలు మారాయి

notaహోరాహోరీగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజెపి-కాంగ్రెస్ లు నువ్వా నేనా అని తలపడ్డాయి. అయితే ఈ పోరులో బీజేపీ 99 సీట్లతో విజయం సాధించింది.  ఫలితాలు ఇలా ఉంటే.. నోటాకు వచ్చిన ఓట్ల శాతం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సుమారు 5 లక్షల 42వేల 196 ఓట్లు నోటాకే పడ్డాయి.   NCP, BSP పార్టీల కన్నా నోటాకి వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉండటం విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేస్తోంది.  1.8శాతం నోటాకే వచ్చాయి. సోమనాథ్, నారాయణపుర, గాంధీధామ్ లలో స్థానిక ఇండిపెండెంట్ ల కన్నా ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయి.  చాలా మంది నేతల అసెంబ్లీ ఆశలను చిదిమేసింది నోటా.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy