న్యూజిలాండ్ బీచ్ లో పేద్ద స్క్విడ్..!

న్యూజిలాండ్ బీచ్ కు పెద్ద స్క్విడ్ కొట్టుకొచ్చింది. రెండు మీటర్ల పొడవు ఉన్న స్క్విడ్ చనిపోవడంతో సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కైకౌరా మెరైన్ సెంటర్ అండ్ అక్వేరియమ్ సిబ్బంది యూనివర్సిటీల్లో రీసెర్చ్ కోసం తీసుకెళ్లనున్నారు. దాని చేయి 5 మీటర్ల పొడవు ఉంది. అక్కడి ప్రజలకు దాని చూపించేందుకు దాన్ని గ్లాస్ ఫ్రీజర్ లో పెట్టింది మెరైన్ సెంటర్.

దాని ఫోటోలు మీరూ చూసేయండి..!

885658_10154298106687588_3180646119199686472_o

10988507_10154298106702588_4728206643216778164_o

11012594_10154298106682588_1234631882383962846_o

11052390_10154298106967588_2682710100685045700_n

11221590_10154298106772588_5175308664490475054_n

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy